ABOUT US
మా గురించి — K Media Telugu
K Media Telugu ఒక తెలుగు డిజిటల్ న్యూస్ మరియు మీడియా ప్లాట్‌ఫామ్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ పరిణామాలు, తెలుగు సినిమా అప్‌డేట్స్, Bigg Boss Telugu, పబ్లిక్ టాక్ మరియు ప్రత్యేక ఇంటర్వ్యూలను మా పాఠకులు, ప్రేక్షకులకు అందించడం మా లక్ష్యం.
మా కంటెంట్
- తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
- రాజకీయాలు మరియు ప్రజాభిప్రాయాలు
- తెలుగు సినిమా, ట్రైలర్ మరియు మూవీ అప్‌డేట్స్
- Bigg Boss Telugu అప్‌డేట్స్ మరియు రివ్యూలు
- Public Talk, ప్రత్యేక ఇంటర్వ్యూలు మరియు వీడియోలు
మా అధికారిక ప్లాట్‌ఫామ్‌లు
సంప్రదించండి
వార్తలు, సూచనలు, కరెక్షన్లు లేదా ప్రమోషన్ల కోసం మా Contact పేజీను సందర్శించండి.
